ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీస్ వర్గాల వెల్లడి. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ.
వైద్య పరీక్షల నివేదికల్లో విషపూరిత ద్రవపదార్థాల ఆధారాలు లేవు.
సింపతీ కోసమే ఆత్మహత్యాయత్నంగా తప్పుడు ప్రచారం చేసినట్లు అనుమానం.
సూసైడ్ నోట్‌పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Post Views: 16









