గోల్డెన్ న్యూస్/ వాజేడు / ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల కురుస్తున్న వారి వర్షాలకు బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు సందర్శకులకు పరిమితులు విధించారు. కేవలం జలపాతాన్ని చూసేందుకు మాత్రమే అనుమతినిస్తున్నారు. నీళ్లలోకి దిగవద్దని సూచిస్తున్నారు.
Post Views: 23









