వాట్సప్ లో విద్యుత్ సమస్యలకు ఫిర్యాదు

వాట్సప్ లో విద్యుత్ సమస్యలకు ఫిర్యాదు.. APCPDCL

 

గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ /ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై వాట్సప్ లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు APCPDCL ప్రత్యేక సేవలను ప్రారంభించింది. 8330911912 నంబర్ కు వాట్సప్ ద్వారా సమస్యలను ఫోటోలతో సహా పంపితే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ సేవలతో సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి. ఇప్పటికే 1912 నంబర్ లో కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram