⇒నిరుద్యోగులకు మరో శుభవార్త
⇒ రాపిడో సర్వీస్ మణుగూరులో త్వరలో ప్రారంభం
⇒ బైకులు,ఆటోలు కొనుక్కుంటే నిరుద్యోగులకు చక్కని ఉపాధి లభించే అవకాశం.. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఫ్రీ బస్సు రద్దు చేయాలని.. లేని పక్షంలో ఆటోవాలలా బతుకులు.. సర్వ నాశనం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 13









