పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌.

పోలవరం : పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌.తుఫాన్‌ ప్రభావంతో నేటి నుంచి పాపికొండలకు టూరిజం బోట్ల రాకపోకలు నిలిపివేత.

 

16 టూరిజం బోట్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ ఆదేశాలు.

 

గతంలోనూ గోదావరి వరదలతో 70 రోజుల పాటు నిలిచిన పాపికొండల యాత్ర.*

 

దసరా సెలవులతో 2 వారాల క్రితమే ప్రారంభమైన పాపికొండలు విహారయాత్ర.

Facebook
WhatsApp
Twitter
Telegram