రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

 

ఓ కేసులో కోర్టు విచారణ నిమిత్తం సుల్తాన్‌పూర్‌కు ప్రయాణం వేళ ఘటన

ఆయన కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఘటన

కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలు

యూపీలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం

Facebook
WhatsApp
Twitter
Telegram