కుప్పకూలిన భవనం

మాదాపూర్‌లో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం

నాలా పక్కనే 50 గజాల్లో నిర్మిస్తున్న  కట్టడం

 

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ /అంజయ్య నగర్‌లో కేవలం 50 గజాల స్థలంలో అక్రమంగా ఏడు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టిన యజమానులు

 

ఒక్కసారిగా భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడడంతో, ఆ భవనం కూడా దెబ్బతిన్న వైనం

 

పక్కనే ఉన్న భవనంలో పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

 

నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్న స్థానికులు

Facebook
WhatsApp
Twitter
Telegram