యశోదా ఆస్పత్రిలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.

యశోదా ఆస్పత్రిలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.

– నిన్న గుండె నొప్పితో యశోదలో చేరిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా.

– హార్ట్ లో బ్లాక్స్ ఉండటంతో స్టెంట్ వేసిన వైద్యులు.

– ప్రస్తుతం నిలకడగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆరోగ్యం.

శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.

Facebook
WhatsApp
Twitter
Telegram