నేపాల్ వరదల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ గల్లంతు

నేపాల్ వరదల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ గల్లంతు

 

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) గల్లంతు

 

ఈ నెల 23న విహారయాత్రకు వెళ్లిన సుహాసిని

 

నేపాల్‌లో వరదల నేపథ్యంలో ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం

 

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో కుటుంబంతో నివాసం

 

హైదరాబాద్‌లో గృహప్రవేశం కోసం ఈ నెల 19న భారత్‌కు వచ్చిన సుహాసిని

Facebook
WhatsApp
Twitter
Telegram