కరకగూడెం : ఆసరా పెన్షన్ ల లో భాగం గా నూతనంగా వితంతు, ఒంటరి స్త్రీలు దరఖాస్థులు ప్రతీ గ్రామ పంచాయతీ లోని అర్హులైన అందరి వద్ద నుండి దరఖాస్థులు స్వీకరించాలి అని సామాజిక భద్రత జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నర్మదా రెడ్డి ఆదేశించారు, శనివారం ఏం పి డి ఓ కార్యాలయం లో ఎమ్ పి డి ఓ శ్రీనివాస్ సమావేమై ఈ విషయం మీద చర్చించారు, ఎమ్ పి డి ఓ శ్రీనివాస్ ఇప్పటి వరకు ప్రతి పంచాయతీ లో వున్న వితంతు, ఒంటరి స్త్రీ ల యొక్క దరఖాస్థులు 200 పైన ఆన్లైన్లో పొందు పరచుట జరిగింది అని దాదాపు పూర్తి అయింది అని పేర్కొన్నారు ఈ సమావేశం లో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నర్మదా రెడ్డి, ఎమ్ పి డి ఓ శ్రీనివాస్, ఎపిఎం వినోద్ క్రాంతి పాల్గొన్నారు
Post Views: 81









