గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్/ కేంద్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. యూరియా మాత్రమే కాకుండా డీఏపీ, తదితర కాంప్లెక్స్ ఎరువులనూ ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాప్‌ను ఉపయోగించి ఎరువులు కొనుగోలు చేయడానికి తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతీ రైతుకు ఒక ఐడీని కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో రైతు భ రోసా సహా ఇతర రైతు సంక్షేమ పథకాల ద్వారా రైతులు ప్రయోజనం పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడీ పొందాల్సి ఉంటుంది.
Post Views: 24









