కరకగూడెం : పిడుగుపాటుతో పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండలంలోని మద్దెలగూడెం గ్రామంలోచోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీజ్జ ప్రశాంత్ చిన్నపుల్లయ్య అనే రైతు ఆవు పిడుగు పడి చనిపోవడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు ఉరుములు పిడుగులతో కురిసిన వర్షానికి పిడుగు పడి ఆవు చనిపోవడం ఆవు పొలం వద్ద మేత మేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం తరపున రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 18









