గోవిందరావుపేట : ములుగు జిల్లా గోవిందరావుపేట మండల తహాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
ఓ రైతునుండి 14000 డిమాండ్ చేసిన తహసిల్దార్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు
ఏసీబీ అధికారుల దాడిలో పట్టుబడ్డ గోవిందరావుపేట తహసిల్దార్ సృజన్ కుమార్
తాసిల్దారును అదుపులో తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
Post Views: 25









