చిత్తూరు అరగొండ రోడ్డు, ముట్ర పల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం
చిత్తూరు సీతమ్స్ కళాశాల విద్యార్థులకు తీవ్రగాయాలు
ద్విచక్ర వాహనంతో ఆటోను ఢీకొని విద్యార్థులు దుర్మరణం. మృతి చెందిన విద్యార్థులు హర్ష ( 17) మైనం గుండ్లపల్లిసాయి తేజ (18) ముట్రపల్లి వారుగా గుర్తింపుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తవణం పల్లె పోలీసులు
Post Views: 89