కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నస కాంగ్రెస్ నుంచి స్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram