మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పరేడ్ గ్రౌండ్స్ లో లక్ష మంది మహిళలతో బహిరంగ సభ పలు పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ మహిళ దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
మహిళా సంఘాలచే ఆర్టీసీ అద్దె బస్సులు- మొదటి విడతలో 50 బస్సులకు పచ్చా జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లింపు
31 జిల్లాల్లో మహిళా సంఘాలచే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలో ఒప్పందాలు
32 జిల్లాల్లో జిల్లాకు 2 మేగా వాట్ల చొప్పున 64 మేగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకు స్థాపన
ఇందిరా మహిళా శక్తి- 2025 విడుదల
14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక నోటిఫికేషన్
Post Views: 48









