గోల్డెన్ న్యూస్/ న్యూస్ హైదరాబాద్. : బుధవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి కానున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. కృష్ణారావు తెలిపారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు.కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదుచేస్తారు. result telangana. gov. in, వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Post Views: 36









