స్వయంగా పార,గునపం చేతపట్టి మట్టి తీసిన కలెక్టర్.
10 పరీక్షల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకులానికి అభినందనల వెల్లువ.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం సందర్శించారు. ముందుగా కలెక్టర్ ను శాలువాతో ప్రిన్సిపాల్ సత్కరించారు. 10 పరీక్షల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులకు వారి అధ్యాపక బృందానికి కలెక్టర్ అభినందించారు. అనంతరం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకుడుగుంతలకు స్వయంగా కలెక్టర్ పార,గునపం చేతపట్టి మట్టి
Post Views: 32









