యజమాని మర్మాంగాలను కొరుక్కుతిన్న పెంపుడు కుక్క

యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఇంటికి కాపలాగా ఉండి యజమానిని కంటికిరెప్పలా కాపాడుకుంటుందనుకున్నాడు ఓ వ్యక్తి  కానీ ఆ పెంపుడు కుక్కే అతడిని ప్రాణం తీసింది.

 

హైదరాబాద్  మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన పవన్ కుమార్(37) అనే వ్యక్తి కోపం ఇప్పుడు కుక్కను ఆదుకుంటున్నాడు ఆదివారం రాత్రి రోజు లాగానే తన కుక్కతో కలిసి పడుకున్నాడు .

 

ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, పవన్ కుమార్ ఎంతసేపటికి తలుపు తెరవలేదు.

 

దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో చనిపోయి కనిపించిన పవన్ కుమార్

 

పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో కనిపించిన పెంపుడు కుక్క

 

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram