గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ తప్పిన పెను ప్రమాదం..
తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్ లో 428/11 వద్ద ఎద్దును డి కొట్టిన ఎక్స్ ప్రెస్..
కొన్ని నిమిషాల పాటు నిలిచిన ఎక్సేప్రెస్..
స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎద్దు ను తొలిగించిన వైనం..
విరిగిన రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్)..
Post Views: 55









