మానవతా దృక్పథంతోనే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చడంలేదు 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మానవతా దృక్పథంతోనే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చడంలేదని.

ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది.

 

పేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తున్నారని, 10 వేల మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారని పేర్కొన్న హైడ్రా

 

పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్న హైడ్రా

Facebook
WhatsApp
Twitter
Telegram