మాజీ మంత్రి హరీష్రవుకు ఊరట లభించినట్లైంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Post Views: 25









