గోల్డెన్ న్యూస్ /ఏలూరు / ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల వివరాలను ఆరా తీశారు.
Post Views: 41









