సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలి .తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 

మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు

 

మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన లాయర్ విజయ్ గోపాల్

 

దీనిపై విచారణ జరిగి హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి, ఇకపై టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram