మేఘాలయలో ఘోర ప్రమాదం

తూర్పు జయంతియా హిల్స్‌లోని బొగ్గు గనిలో పేలుడు..

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుగనిలో పేలుడు సంభవించి 10 మంది కూలీలు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది అస్సాంకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram