VOA ల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి

VOA ల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి – కరకగూడెం మండలం బీఆర్ఎస్ పార్టీ

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలో బిఆర్ఎస్ అధ్యక్షులు రావు సోమయ్య  మాట్లాడుతూ…

1. VOA కనీస వేతనం 20000/- ఇవ్వాలి.

2. గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి.

3. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ వర్తింపచేయాలి.

4. అర్హులైన VOA లకు సీసీ ప్రమోషన్ ఇవ్వాలి.

5.VOA సాధారణ & ఆరోగ్య బీమా సౌకర్యం (20లక్షలు) కల్పించాలి.

6. ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలి

7.GO.NO. సవరించి చార్ట్ ఇవ్వాలి..

నిరసన తెలుపుతూ తక్షణమే ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కరకగూడెం మండలం

బిఆర్ఎస్ అధ్యక్షులు రావుల సోమయ్య గారు మాట్లాడడం జరిగింది

సీనియర్ నాయకులు పోగువెంకటేశ్వర్లు, కొమరం రాంబాబు, బుడగం రాము, వై రామకృష్ణారెడ్డి, ఊకె రామనాథం, బైరిశెట్టి చిరంజీవి, పాయం నరసింహారావు, కొమరంవిశ్వనాథం , సర్పంచులు కొమరం సత్యనారాయణ ,వట్టం సందీప్, డైరెక్టర్ రావుల కనకయ్య, ఉప్పల్ ఆదినారాయణ, బోడ ముత్తయ్య, కటకం లెనిన్ కుమార్, గాంధర్ల సతీష్, కల్లూరు బాలయ్య, బోడ మురళి ,తోలెం రామారావు, తదితరులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram