న్యూఢిల్లీ / ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు చేపట్టిన నిరసన సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసు చర్యలను నిరసిస్తూ వారు ఆందోళన చేపట్టారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నిరసనకారులను పోలీసులు తరలించినట్లు సమాచారం.
Post Views: 38









