విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చిన పలు విద్యార్థి సంఘాలు
గోల్డెన్ న్యూస్/హైదరాబాద్ / తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 24 న విద్యాసంస్థల బంద్ కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్ఎస్ఈయూఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఎ, పీడీఎస్యూ, ఏఐఎఫ్ఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ సంఘాలు డిమాండ్ చేశాయి.
Post Views: 20









