SIR పూర్తి చేసిన సందర్భంగా మండలంలో గ్రామసభలు జరుపుతున్న అధికారులు 

బూర్గంపాడు మండల వ్యాప్తంగా SIR పూర్తి చేసిన సందర్భంగా మండలంలో గ్రామసభలు జరుపుతున్న అధికారులు

 

BLA చేసిన సర్వేలో వచ్చిన ఓటర్లు ఓటర్ లిస్టు ఓట్లు చదివి వినిపించాలనే గ్రామ సభలో చెప్పాలని గ్రామసభ పెట్టారు

 

కానీ ఓటర్లు అంతగా స్పందించలేదు గ్రామ సభలకు

చేసిన వివరాలని పై అధికారులకుBLA తెలియజేయడం జరిగింది

కానీ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ

తాళ్ల గుమ్మూరు కోయగూడెం పంచాయతీల్లో ఓట్లు ఒక ఇంట్లో రెండు మూడు ప్రాంతాల్లో ఉంటున్నాయని అట్లా మండలం వ్యాప్తంగా ఓకే వార్డుకు ఉండే విధంగా ఓటర్ లిస్టులో నమోదు చేయాలని

 

ఇంకా ఓట్లు నమోదు కాని వారిని నమోదు చేసే విధంగా అధికారులు BLA చేర్పించాలని ఓట్లు నమోదు కాని వారికి నోటీసులు ఇచ్చి వారి నుండి వివరణ తీసుకోవాలని అధికారుల్ని కోరాం వెంటనే డిటి వెంకటేశ్వర్ రావు గారు కచ్చితంగా మీరు చెప్పిన సూచనలు అలాంటి లోపాలు ఉంటే సరి చేస్తామని ఒకే వార్డుకు ఒక కుటుంబం ఓట్లు వచ్చే విధంగా చేస్తామని

అప్పుడు సమాధానం లేనప్పుడు రద్దు చేస్తామని తెలిపారు

 

అంతేకాదు మండలంలో అన్ని ప్రాంతంలో ఒక ఇంట్లో ఓట్లు నాలుగైదు ప్రాంతాలకి వార్డులలో ఉన్నాయని అన్నారు

 

గతం ఓట్లు మండలంలో మొత్తం 50 351 కోట్లు ఉన్నాయని

కానీ ఇప్పుడు SIR ద్వారా సర్వే లో మొత్తం ఓట్లు 40,568 ఓట్లు మాత్రమే కొత్తగా నమోదయ్యాయి అంటే తగ్గిన ఓట్లు మండలంలో 9,7 83 ఓట్లు తగ్గాయి కేవలం సారపాక పంచాయతీ పరిధిలో7,513 ఓట్లు తగ్గాయని

మండలం మొత్తం మీద తగ్గిన ఓట్లు 2,270 ఓట్లు తగ్గాయి అంటే

సార పాక మేజర్ పంచాయతీలోని భారీ ఎత్తున ఓట్లు తగ్గాయి ఇది చాలా దారుణమని అన్నారు

ఈ మండలంలో వలస వచ్చిన ఆదివాసి గిరిజన ఓట్లు తగ్గినట్లుగా కనపడుతుంది వలస గిరిజనులు ఓట్లు తగ్గాయి వెంటనే మళ్ళీ వాటిని సర్వే చేసి BLA త్వరగా మళ్లీ చేర్పించాలని డిమాండ్ చేస్తుంది సిపిఎం

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు SK అబిద రామకృష్ణ కుమారి అరుణ లాలమ్మ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram