ఎస్ఐ తలకు గాయాలు

మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో దారుణం జరిగింది.

 

ఇంటిపక్కనున్న వేపచెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ

మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో తీవ్ర ఉద్రిక్తత

 

ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం

 

గొడ్డళ్లతో పరస్పరం దాడి.. ఘటనా స్థలంలో వెంకటేశ్వర్లు యాదవ్ మృతి, ఆస్పత్రికి తరలిస్తుండగా సైదా మృతి

 

విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న మేళ్లచెరువు పోలీసులు

 

ఇరువర్గాలను చెదరగొట్టే ప్ర‌యత్నంతో ఆగ్రహంతో ఎస్ఐ నవీన్‌పై గొడ్డలితో దాడి చేసిన ఓ వర్గం

Facebook
WhatsApp
Twitter
Telegram