VIRAL: వీడియో
కేరళంలోని కన్నూర్-కుట్టియాట్టూర్ రోడ్డుపై పత్తం మైలు వద్ద ఊహించని ప్రమాదం జరిగింది. ఓ వృద్ధుడు బస్సు ఎక్కుతూ అదుపుతప్పి కిందపడబోయారు. అక్కడే ఉన్న బస్సు క్లీనర్ అతుల్ సూపర్హీరోలా దూకి అతడిని కిందపడకుండా గట్టిగా పట్టుకున్నాడు. మరో ప్రయాణికుడు కూడా సాయపడటంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ లైఫ్ సేవింగ్ సీన్ బస్సులోని CCTVలో రికార్డవగా క్లీనర్ చూపిన సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Post Views: 34









