సూర్యాపేట : హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో తమ ఏకైక కుమార్తె హిమబిందు పెళ్లిని ఆన్లైన్లో చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి
అమెరికాలో ఉద్యోగం చేస్తూ, అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హిమబిందు
శుక్రవారం రాత్రి జరిగిన వీరి వివాహాన్ని ఆన్లైన్లో వీక్షించి, అనంతరం గ్రామంలో అతిథులకు పెళ్లి విందును ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు
Post Views: 19









