తుక్కుగూడలో ఉన్మాది చేతిలో హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన కేటీ ఆర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత యువతి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించి భరోసానిచ్చిన కేటీఆర్
కేటీఆర్ సూచనల మేరకు యువతి కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేలు ఆర్థికసాయం చేసి, అండగా ఉంటామని భరోసానిచ్చిన బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు
Post Views: 30









