జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలి

నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే కలం యోధులకు జర్నలిస్ట్స్ డే శుభాకాంక్షలు!

 ప్రజా సమస్యలకు గొంతుకగా… సమాజానికి దిశానిర్దేశంగా… పాత్రికేయుల సేవలు చిరస్మరణీయం.

 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులందరికీ హృదయపూర్వక జర్నలిస్ట్స్ డే శుభాకాంక్షలు!

— సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

 

జర్నలిస్ట్స్ డే సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ తరుపున పాత్రికేయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు…

 

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో, సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం..

 

ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి బలమైన నాలుగో స్తంభంగా నిలుస్తున్నారని పేర్కొంటూ, ప్రజల గొంతుకగా నిరంతరం పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను..

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram