విహారయాత్రలో విషాదం.. స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు!
పోలవరం : చింతూరు ఏజెన్సీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వ్యక్తిని విజయవాడకు చెందిన నీలేష్గా గుర్తించారు
విహారయాత్రలో సరదాగా గడిపేందుకు వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. స్నేహితుడిని కళ్ల ముందే వరద ప్రవాహం తీసుకెళ్లడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Post Views: 43









