లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్

గోవిందరావుపేట : ములుగు జిల్లా గోవిందరావుపేట  మండల తహాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

 

ఓ రైతునుండి 14000 డిమాండ్ చేసిన తహసిల్దార్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన రైతు

 

ఏసీబీ అధికారుల దాడిలో పట్టుబడ్డ గోవిందరావుపేట తహసిల్దార్ సృజన్ కుమార్

 

తాసిల్దారును అదుపులో తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram