గణేష్ నిమజ్జనంలో కొండచిలువతో డాన్స్

కొండచిలువతో హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకలో హంగామా చేసిన విశాఖ డ్యాన్స్ టీమ్!

 

గణేశ్ నిమజ్జన వేడుకల్లో.. కొండచిలువతో డ్యాన్స్

 

ఐదు రోజుల పాటు ఆ గ్రూప్‌ను ట్రాక్ చేసి.. ఇండియన్ రాక్ పైథాన్‌ని రక్షించిన పోలీసులు

 

విశాఖకు చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్.. హైదరాబాద్‌ నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది

 

అయితే.. తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసమని, కొండచిలువతో డ్యాన్స్ చేసింది ఓ యువతి

 

తన మెడలో పెద్ద కొండచిలువను వేసుకొని స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన డ్యాన్సర్

 

ఈ డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శనపై సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన GHSPCA బృందం

 

5 రోజుల పాటు వారిని ట్రాక్ చేసి.. చివరికి మధురానగర్ పోలీసుల సాయంతో పట్టుకున్నారు

 

వారి వద్ద నుంచి కొండ చిలువను స్వాధీనం చేసుకోవడం కోసం ఓ కోడిని కూడా రక్షించారు!

Facebook
WhatsApp
Twitter
Telegram