రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం
ఓ కేసులో కోర్టు విచారణ నిమిత్తం సుల్తాన్‌పూర్‌కు ప్రయాణం వేళ ఘటన
ఆయన కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, అంబులెన్స్ ఢీకొనడంతో ఘటన
కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలు
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం
Post Views: 14








