పంటను కాలబెట్టుకున్న రైతు.

 

 

సూర్యాపేట : నీళ్లు, కరెంట్ సరిపడా అందక చేతికొచ్చే సమయంలో ఎండిన పంట..

 

కౌలుకు తీసుకున్న నాలుగెకరాలలో మూడెకరాలు ఎండిపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన రైతు..

 

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో తాను కౌలుకు చేస్తున్న నాలుగెకరాల పంట చేతికి వచ్చే సమయంలో కరెంట్, నీళ్లు సరిగా అందక మూడెకరాల పంట ఎండిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై పంటకు నిప్పంటించిన రైతు యాతాకుల మల్లయ్య.

 

కౌలు ఎట్లా కట్టాలి, పెట్టుబడి ఎట్లా ఎల్లాలి, కుటుంబం ఎట్లా గడవాలి అని కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు..

Facebook
WhatsApp
Twitter
Telegram