పోలవరం : పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్.తుఫాన్ ప్రభావంతో నేటి నుంచి పాపికొండలకు టూరిజం బోట్ల రాకపోకలు నిలిపివేత.
16 టూరిజం బోట్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్‌కలెక్టర్ ఆదేశాలు.
గతంలోనూ గోదావరి వరదలతో 70 రోజుల పాటు నిలిచిన పాపికొండల యాత్ర.*
దసరా సెలవులతో 2 వారాల క్రితమే ప్రారంభమైన పాపికొండలు విహారయాత్ర.
Post Views: 25








