సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

గోల్డెన్ న్యూస్/ సూర్యాపేట / సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవి విరమణ చేసిన కోదాడ పట్టణ ఎస్సై పులి వెంకటేశ్వర్లు స్వచ్ఛంద పదవి విరమణ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంకా 5 నెలలు  ఇంకా 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్. పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యం అంటూ.. VRS. కోదాడ మండలం, గుడిబండ నుంచి పోటీకి సిద్ధమైన ఎస్సై వెంకటేశ్వర్లు. రాజకీయ ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. అవకాశం ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆరా తీస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల పది మంది వరకూ పోటీ పడుతుండడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram