పెండింగ్ చలాన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వాహనదారులు పెండింగ్ చలాన్లు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు బలవంతం చేయొద్దని ఆదేశాలు
చలాన్లు చెల్లించలేదని బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయొద్దన్న హైకోర్టు
వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే పోలీసులు వసూలు చేయాలని, చెల్లించకపోతే చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని సూచించిన తెలంగాణ హైకోర్టు
Post Views: 176









