ఈ-కేవైసీ చేయించుకోకుంటే రేషన్ కట్

ఈ-కేవైసీ చేయించుకోకుంటే రేషన్ కార్డు కట్

తెలంగాణలో ఈ నెల 31 చివరి గడువు

ఇంకా ఒక్కో మండలంలో 1000-2000 మధ్య ఈ-కేవైసీ చేయించుకోని కార్డులు

సన్నబియ్యం కోటాను వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా సవాలక్ష నిబంధనలు

రేషన్ కార్డుల్లో కోత విధించడానికి రేవంత్ సర్కార్ కసరత్తు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

Facebook
WhatsApp
Twitter
Telegram