దానిని ‘ఎస్ఐఆర్’ పరిశీలనలో ఆమోదించలేం
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (FRC) చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను SIRలో ఓటర్ల ధ్రువీకరణ, పరిశీలన కోసం ఆమోదించలేమని వెల్లడించింది. ఈ మేరకు ECI కార్యదర్శి నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కి అధికారికంగా లేఖ రాశారు.
Post Views: 20









