భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం
మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు మృతి
మణుగూరు : భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో సిస్కన్ సంస్థ డి వాటరింగ్ ప్లాంట్ వద్ద సివిల్ పనులు నిర్వహిస్తుండగా సిమెంట్ మిశ్రమాన్ని తీసుకువెళ్ళే లిఫ్ట్ రోప్ తెగి తాకడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు. వీరిలో మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు మృతి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు
Post Views: 36








