హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్స్..

హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్స్..

 

విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు GJలోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ(VNSGU) వినూత్నంగా ఆలోచించింది.

 

హాస్టల్ గదుల్లో 354 యాంటీ సూసైడ్/స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది.

 

ఒక్కోదానికి రూ.1,500 ఖర్చు పెట్టింది.

 

10KGల కంటే ఎక్కువ బరువు పడితే స్పింగ్ రిలీజై ఫ్యాన్ కిందకు వేలాడటంతో పాటు పవర్ కట్ అవుతుంది.

 

ఇది మంచి ఐడియా అని, ఇతర కాలేజీలు సైతం ఫాలో కావాలని నెటిజన్లు కోరుతున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram