అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ బస్సు ఫుట్‌బోర్డు మెట్లపై నుంచి కిందపడినట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రాలు ఆమె కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Post Views: 4








