సాగునీరు ఇప్పించాలని ఎస్ఐ కాళ్లమీద పడిన రైతు

నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు

 

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతుల నిరసన

 

రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.

 

నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల చేయించాలని వేడుకున్న రైతు

Facebook
WhatsApp
Twitter
Telegram