ఇక నుండి యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు వసూలు
వ్యాపారులకు రూ.2 వేల ఆపై పేమెంట్స్ చేసే వ్యక్తి దగ్గర 0.40 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీ ఖరారు చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)
రూ.2,000 పేమెంట్‌కు రూ.4.. రూ.3,000 పేమెంట్‌కు రూ.12.. రూ.50,000 పేమెంట్‌కు రూ.200.. రూ.75,000 ఆపై పేమెంట్‌కు రూ.300 ఛార్జీ వసూలు
అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలు
రైల్వే, టెలికాం సేవలు, బీమా, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ విభాగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులకు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఫిక్స్డ్ గా రూ.5 ఎండీఆర్ వసూలు
ఇతర లావాదేవీలకు రూ.2,000 దాటిన మొత్తాలపై 0.40 శాతం ఎండీఆర్ వసూలు
మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు 0.02 శాతం ఎండీఆర్ అమలు
అయితే నెలకు రూ.లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ వర్తించదని తెలిపిన NPCI









