హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత.

హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత..!

 

👉దిత్వా తుఫాన్ నేపథ్యంలో హంసల బీచ్ గేట్లు రెండు రోజులు పాటు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయి శనివారం తెలిపారు.

 

👉పాలకాయ తిప్ప సముద్రపు కరకట్ట వద్ద ఉన్న బీచ్ గేట్లను ఈనెల 30,డిసెంబర్ 01 తేదీలలో మూసి వేస్తున్నామన్నారు.

 

👉సుదూర ప్రాంతాల నుంచి వచ్చు పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి హంసలదీవి బీచ్ వద్దకు రావద్దని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram